: ‘మహిళా పోలీసు వాలంటీర్’కు ప్రతిపాదనలు

కేంద్ర హోం శాఖతో కలిసి గ్రామాల్లో మహిళల సంరక్షణకు ప్రత్యేక అధికారిణిని నియమించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక ప్రతిపాదన చేసింది. ‘మహిళా పోలీసు వాలంటీర్’ పేరుతో ఈ ప్రతిపాదన పెట్టింది. ఈ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కనీస విద్యార్హత 12వ తరగతి ఉండి, 21 సంవత్సరాలు దాటిన మహిళను గ్రామంలో మహిళల రక్షణకు నియమించాలని భావిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

More Telugu News