: ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త ఇర్విన్ రోజ్ మృతి

ప్రఖ్యాతిగాంచిన జీవ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్ గ్రహీత ఇర్విన్ రోజ్ (88) మరణించారు. 2004లో ఆయన నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. అవాంఛనీయ ప్రొటీన్ లను నాశనం చేసే కణాలను కనుక్కొన్నందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఆయన చేసిన పరిశోధనలు వైద్య రంగానికి ఎంతో ఊతమిచ్చాయి. సిస్టిక్ ఫిబ్రోసిస్, సర్వైకల్ క్యాన్సర్ తదితర వ్యాధులకు నూతన చికిత్సలను కనుక్కోవడానికి పనికొచ్చాయి.

More Telugu News