చంద్రబాబు, కేసీఆర్ తో భేటీ కానున్న వెంకయ్యనాయుడు

02-08-2014 Sat 10:37

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భేటీ కానున్నారు. వీరిద్దరితో ఆయన విడివిడిగా సమావేశం అవుతారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన చర్చలు జరుపనున్నట్టు సమాచారం.