: మార్కెట్లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,270, ప్రొద్దుటూరులో రూ.28,400, చెన్నైలో రూ.28,410, ముంబైలో రూ.28,045 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.27,710, ప్రొద్దుటూరులో రూ.26,100, చెన్నైలో రూ.26,560, ముంబైలో రూ.27,895 గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,850, ప్రొద్దుటూరులో రూ.44,800, చెన్నైలో రూ.44,855, ముంబైలో రూ.45,135 వద్ద ముగిసింది.

More Telugu News