2008 గ్రూప్-2 ఫలితాలు వెల్లడి

Mon, Mar 04, 2013, 07:51 PM
నియామకాల విషయంలో ఏపీపీఎస్సీ నత్తనడక ధోరణి మరోసారి నిరూపితమైంది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఫలితాలను ఏపీపీఎస్సీ ఈరోజు ప్రకటించింది. ఫలితాలను నేటి నుంచి ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 375 మంది ఎంపికయ్యారు. కాగా, మరో రెండు రోజుల్లో 2011 గ్రూప్-2 ఫలితాలను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad