ap7am logo

'మనం'లో మరో హీరోయిన్

Thu, May 15, 2014
లావణ్య
లావణ్య
అక్కినేని వారి 'మనం' సినిమా పలు ప్రత్యేక ఆకర్షణలు ఆపాదించుకుంటోంది.

ఓపక్క అమితాబ్ వంటి సూపర్ స్టార్ గెస్ట్ గా నటించగా ... కొంతమంది హీరోయిన్లు కూడా ప్రత్యేక వేషాలు వేశారు.

ఇప్పటికే నీతూచంద్ర ఓ పాత్ర పోషించినట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు 'అందాలరాక్షసి' ఫేం లావణ్య కూడా ఓ గెస్ట్ పాత్ర చేసినట్టు తాజా సమాచారం.

ఈ విషయాన్ని తను కూడా కన్ఫర్మ్ చేసింది.

'అవును... మనంలో మంచి పాత్ర వేశాను. ఈ టీంతో పనిచేయడం అద్భుతమైన అనుభవం' అంటోంది లావణ్య.

ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Movie News (Latest)