పాపాలను హరించే మాధవుడు
03-03-2017 Fri 09:03

పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుడిని సంహరించాడు. ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి గాను శ్రీమహా విష్ణువును ప్రార్ధించాడు. భూలోకంలో అయిదు ప్రదేశాల్లో 'మాధవస్వామి'ని ప్రతిష్ఠించి పూజించమని ఆయన చెప్పాడట. దాంతో దేవేంద్రుడు కాశీలో 'బిందుమాధవ స్వామి'ని .. ప్రయాగలో 'వేణుమాధవ స్వామి'ని .. రామేశ్వరం లో 'సేతుమాధవ స్వామి'ని .. కేరళలో 'సుందర మాధవ స్వామి'ని .. పిఠాపురంలో 'కుంతీ మాధవస్వామి'ని ప్రతిష్ఠించి ఆరాధించాడు.
అలా దేవేంద్రుడు తాను చేసిన పాపం నుంచి విముక్తుడయ్యాడు. ఈ క్షేత్రాలన్నీ కూడా 'పంచ మాధవ' క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ క్షేత్రాలకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వలన, పాపాల నుంచి విముక్తిని పొందడం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
More Bhakti Articles
Telugu News

ఏపీలో రెండో రోజు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
1 minute ago

రూ.4 వేలు ఇస్తే హోం క్వారంటైన్ సర్టిఫికెట్.. ఎయిర్ పోర్టులో ఇంజనీర్ లంచావతారం
6 minutes ago

బీజేపీ కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్పై నిప్పులు చెరిగిన బండి సంజయ్
17 minutes ago

నాలుగో టెస్టులో సిక్సర్ తో శార్దూల్ అర్ధ శతకం.. వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీ
34 minutes ago

నా తొలి ప్రాధాన్యత టాలీవుడ్ కే: సోనూసూద్
50 minutes ago

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ లుక్ విడుదల
1 hour ago

దేశంలో కొత్తగా 15,144 మందికి కరోనా
1 hour ago

వయసు 22, చేసుకున్న పెళ్లిళ్లు 12... ఊచలు లెక్కిస్తున్న లవర్ బాయ్!
1 hour ago

తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
1 hour ago

నార్వేలో విషాదం... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు కన్నుమూత!
2 hours ago