నిస్వార్థ భక్తియే మోక్షాన్ని ప్రసాదిస్తుంది

29-12-2016 Thu 09:42

జీవితంలో తమకి కావలసినవి సమకూరుస్తున్నవాడు భగవంతుడు .. తమని నడిపిస్తున్నవాడు భగవంతుడు అని చాలామంది విశ్వసిస్తుంటారు. తమకి శుభాలు కలగడంలో .. తాము ఆపదల నుంచి గట్టెక్కడంలో భగవంతుడి పాత్ర ఉందని నమ్ముతుంటారు. ఆయన పూజల్లో .. సేవల్లో అంకితభావంతో పాల్గొంటూ వుంటారు.

 జీవితాన్ని ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తున్నవారి పట్ల భగవంతుడు ప్రేమను కలిగి ఉంటాడు. వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తుంటాడు. ఇక కొంతమంది భక్తులు భగవంతుడిని నుంచి ఏమీ ఆశించరు. ఆయన ఎదుట నిలిచి ఎలాంటి కోరికలను వ్యక్తం చేయరు. పేదరికాన్ని అనుభవిస్తున్నా సిరిసంపదలను గురించి ఆలోచన చేయరు. కష్టాలు పడుతున్నా సుఖాల పట్ల ఆసక్తిని చూపరు. భగవంతుడి సేవలోనే ఆనందం .. ఐశ్వర్యం ఉన్నాయని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తుంటారు. అలా నిస్వార్థ భక్తితో భగవంతుడిని ఆరాధించి .. మోక్షాన్ని పొందిన మహా భక్తులు ఎంతోమంది వున్నారు.        


More Bhakti Articles
Telugu News
IMD says Burevi weakened into Deep Depression
తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన 'బురేవి'
11 minutes ago
Rashmikas kannda film Pogaru Telugu rights sold for a bomb
భారీ రేటుకి అమ్ముడైన రష్మిక 'పొగరు' హక్కులు!
21 minutes ago
Harvard medical school research on rats eye sight
పోయిన చూపు తిరిగొచ్చేలా... హార్వర్డ్ శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన!
31 minutes ago
Pawan Kalyan comments on Chiranjeevi
చిరంజీవి రాజకీయాల్లోనే కొనసాగి ఉంటే... ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవారు: పవన్ కల్యాణ్
1 hour ago
No result in Union ministers and Farmers meeting
ఏమీ తేల్చకుండానే ముగిసిన చర్చలు... మరోసారి భేటీ కానున్న కేంద్రమంత్రులు, రైతులు!
1 hour ago
Pics of Niharika pre wedding celebrations
నిహారిక ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెగా సందడి... మరికొన్ని ఫొటోలు ఇవిగో!
1 hour ago
TDP MLC Bachula Arjunudu tests Corona positive for second time
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండోసారి కరోనా.. పరిస్థితి విషమం!
1 hour ago
Anchor Sreemukhi purchases new home at Nizamabad
నిజామాబాద్ లో కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి
1 hour ago
CISCE asks CMs to allow reopening of schools for classes 10 to 12
స్కూళ్లు తెరవాలంటూ ముఖ్యమంత్రులను కోరిన సీఐఎస్సీఈ
2 hours ago
Pawan Kalyan comments on Rajinikanth political entry
నేను సినిమాల్లోకి రాకముందు నుంచి రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై వింటూనే ఉన్నాం: పవన్ కల్యాణ్
2 hours ago