కోటి తీర్థంలో స్నానమాచరిస్తే చాలు

12-12-2016 Mon 09:54

జీవితంలో ఒక్కసారైనా రామేశ్వర క్షేత్రాన్ని దర్శించాలని పెద్దలు చెబుతుంటారు .. అంతటి దివ్య క్షేత్రం రామేశ్వరం. ఇక్కడ ఎన్నో తీర్థాలు ఆవిర్భవించాయి. ఆలయ ప్రాంగణంలో కొన్ని .. పరిసర ప్రాంతాల్లో కొన్ని దర్శనమిస్తుంటాయి. ఒక్కో తీర్థం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడి తీర్థాలలో 'కోటి తీర్థం' ఒకటిగా దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువైన విశాలాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఈ తీర్థం దర్శనమిస్తుంది. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన, సమస్త పాపాలు పటాపంచలైపోతాయని చెప్పబడుతోంది. శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుడిని సంహరించిన తరువాత, ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికి ఈ తీర్థంలో స్నాన మాచరించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti Articles
Telugu News
Control Rooms for Hyderabad and Rangareddy people amid cyclone gulab
భారీ వర్షాల నేపథ్యంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కంట్రోల్ రూముల ఏర్పాటు
2 minutes ago
Roy and Williamson end SRHs losing rut
సన్‌రైజర్స్ ఖాతాలో ఎట్టకేలకు ఓ భారీ విజయం
45 minutes ago
Sunil Gavaskar picks Rohit Sharma as next T20 cricket
టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్ అతనే.. తేల్చేసిన సునీల్ గవాస్కర్
8 hours ago
Varla Ramaiah appreciates Pawan Kalyan
పవన్ గారూ... వారి అసభ్య పదజాలాన్ని జంతువుల ఘీంకారాలతో పోల్చి చావుదెబ్బ కొట్టారు: వర్ల రామయ్య
8 hours ago
Telangana govt announced holiday on Tuesday
గులాబ్ ఎఫెక్ట్... మంగళవారం సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కారు
9 hours ago
Man thought a cat scratched him but in reality a bullet lodged in his ribs
పిల్లి గీరిందనుకున్న వ్యక్తి.. తీరా చూస్తే తుపాకీ తూటా దిగిందని వెల్లడి
9 hours ago
Pawan Kalyan replies in social media
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే!: పవన్ కల్యాణ్
9 hours ago
Rajasthan Royals Vs Sunrisers Hyderabad
శాంసన్ మెరుపులు... రాజస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 రన్స్
9 hours ago
We also share India fears on Afghanistan says Germany envot
మాకూ భారత్‌కు ఉన్న భయాలే ఉన్నాయి: ఆఫ్ఘన్‌పై జర్మనీ కామెంట్స్
9 hours ago
Norway lifts lockdown completely
నార్వేలో ముగిసిన 561 రోజుల లాక్ డౌన్... బార్లు, మందుషాపులకు పరుగులు తీసిన ప్రజలు
9 hours ago