పూజ చేస్తున్నట్టుగా కల వస్తే ?

25-08-2014 Mon 22:39

ఏదైనా కల వచ్చినప్పుడు మరునాడు ఉదయాన్నే ఆ కలను గురించి కుటుంబ సభ్యులతో గానీ ... స్నేహితులతో గాని చెప్పడం జరుగుతూ వుంటుంది. అది సంతోషాన్ని కలిగించే కల అయితే, సాధ్యమైనంత త్వరగా నిజం కావాలని కోరుకుంటారు. బాధని ... భయాన్ని కలిగించే కల అయితే అది ఎక్కడ నిజమవుతుందోనని ఆందోళన చెందుతూ వుంటారు.

సాధారణంగా కలలు మానసిక పరిస్థితికి తగినట్టుగా వస్తూవుంటాయి. అలాంటి కలల ఫలితాలను గురించి ఆలోచించవలసిన పనిలేదు. సహజంగా వచ్చే కలలు ... అదీ తెల్లవారు ఝామున వచ్చే కలలు మాత్రమే నిజమవుతూ ఉంటాయని చెప్పడం జరుగుతోంది. కలలో కనిపించే దృశ్యాలను బట్టి వాటి ఫలితాలు చెప్పడం జరుగుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో కొంతమందికి తాము పూజ చేస్తున్నట్టుగా కల వచ్చే అవకాశం లేకపోలేదు.

అలాంటి కల వచ్చినప్పుడు దాని ఫలితం ఎలా వుంటుందో తెలియక వాళ్లు తికమక పడుతుంటారు. ఈ విధమైన కల రావడం శుభ సూచకమేనని శాస్త్రం చెబుతోంది. తాము పూజ చేస్తున్నట్టుగా కల రావడం వలన, కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్పబడుతోంది. కాబట్టి ఎప్పుడైనా తాము పూజ చేస్తున్నట్టుగా కల వస్తే, ఇక దాని గురించిన ఆలోచనలతో సతమతం కాకుండా ఆనందంగా ఉండొచ్చు.


More Bhakti Articles
Telugu News
India trail by 33 runs
తొలి ఇన్నింగ్సులో 33 ప‌రుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
9 minutes ago
13 year old gang raped by 9 men thrice in 24 hours in Madhya Pradesh
13 ఏళ్ల బాలికపై 9 మంది అఘాయిత్యం.. ట్రక్కు మార్చి ట్రక్కులో అత్యాచారం
17 minutes ago
changes in corona caller tone
వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు
19 minutes ago
vaccination continues in ap second day
ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం
44 minutes ago
Pay and skip quarantine Cops bust scam at Mumbai airport
రూ.4 వేలు ఇస్తే హోం క్వారంటైన్​ సర్టిఫికెట్​.. ఎయిర్​ పోర్టులో ఇంజనీర్​ లంచావతారం
49 minutes ago
bandi sanjay slams trs government
బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్‌
1 hour ago
India score in fourth test 305
నాలుగో టెస్టులో సిక్స‌ర్ తో శార్దూల్ అర్ధ శ‌త‌కం.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ కూడా హాఫ్ సెంచ‌రీ
1 hour ago
i like tollywood says sonu sood
నా తొలి ప్రాధాన్యత‌ టాలీవుడ్ కే: సోనూసూద్
1 hour ago
cherry first look releases
ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్ లుక్ విడుద‌ల‌
1 hour ago
India reports 15144 new COVID19 cases
దేశంలో కొత్త‌గా 15,144 మందికి కరోనా
2 hours ago