ఏకాదశ రుద్రులు

17-06-2013 Mon 15:04

పరమశివుడు నిరాకారుడు అయినప్పటికీ ఆయనను లింగరూపంలోను ... ఏకాదశ (పదకొండు) రుద్ర రూపాలలోను పూజించడం జరుగుతోంది. శంభుడు ... పినాకి ... గిరీషుడు ... స్థాణువు ... భర్గుడు ... సదా శివుడు ... శివుడు ... హరుడు ... శర్వుడు ... కపాలి ... భవుడు... ఏకాదశ రుద్రులుగా పిలవబడుతున్నారు.

'శంభుడు'కి ఆదిభౌతిక రూపమైన 'పృథ్వీ లింగం' ఏకామ్రనాథుడు అనే పేరుతో తమిళనాడులోని శివకంచిలో దర్శనమిస్తోంది. 'పినాకి' యొక్క ఆదిభౌతిక రూపమైన 'జలలింగం' జంబుకేశ్వర లింగంగా అలరారుతోంది. 'గిరీషుడు' ఆదిభౌతిక రూపమైన 'తేజో లింగం' అరుణాచలంలో విరాజిల్లుతోంది. 'స్థాణువు' యొక్క ఆదిభౌతిక రూపం 'వాయు లింగం'గా శ్రీ కాళహస్తిలో పూజలు అందుకుంటోంది.

ఇక 'భర్గుడు' ఆదిభౌతిక రూపం 'ఆకాశలింగం'గా చిదంబరంలో దర్శనమిస్తోంది. 'సదాశివుడు' ఆదిభౌతిక రూపం 'సూర్యుడు'గా ... 'శివుడు' ఆది భౌతిక రూపం 'చంద్రుడు'గా సాక్షాత్కరించారు. ఇక రుద్రులలో ఎనిమిదవ వాడైన 'హరుడు' ఆదిభౌతిక రూపం 'పశుపతి నాథుడు' నేపాల్ రాజధాని ఖాట్మండులో దర్శనమిస్తాడు.

'శర్వుడు' ఆది భౌతిక రూపం 'పవమానుడు' కాగా ... 'కపాలి' ఆది భౌతికరూపం 'పావకుడు'గా పూజలందుకుంటున్నాడు. ఏకాదశ రుద్రులలో చివరివాడైన 'భవుడు' సకల శుభాలను ... జీవన్ముక్తిని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti Articles
Telugu News
India reports 15144 new COVID19 cases
దేశంలో కొత్త‌గా 15,144 మందికి కరోనా
12 minutes ago
Police Arrest Youth After 12 Marriages
వయసు 22, చేసుకున్న పెళ్లిళ్లు 12... ఊచలు లెక్కిస్తున్న లవర్ బాయ్!
26 minutes ago
 Media Bulletin on status of positive cases COVID19 in Telangana
తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!
36 minutes ago
23 Old People Died after Vaccine in Norway
నార్వేలో విషాదం... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు కన్నుమూత!
44 minutes ago
983 birds die in maharastra
మహారాష్ట్రలో కొత్త‌గా 983 పక్షులు మృతి
54 minutes ago
Whats app Users Phone Numbers in Google Search
గూగుల్ సెర్చ్ లో కనిపిస్తున్న వాట్సాప్ వెబ్ యూజర్ల ఫోన్ నంబర్లు!
1 hour ago
biden will sign on few decisions on 20th jan
ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్
1 hour ago
Days before Balakot IAF Struje Arnab told in Watsapp to BARC Ex Chief
'ఏదో అతిపెద్ద ఘటన జరగబోతోంది'...: అర్నబ్ గోస్వామిపై అదనపు చార్జ్ షీట్ లో వాట్సాప్ మెసేజ్ ల ప్రస్తావన!
1 hour ago
Maharashtra and Odisa Halts Vaccination
మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!
2 hours ago
Indian Cricket Team in Trouble in Fourth Test
నాలుగో టెస్టులో కష్టాల్లో పడ్డ టీమిండియా!
2 hours ago