- Home
- |
- News
- |
- Tv
- |
- Latest Videos
- |
- Featured Videos
- |
- Latest Galleries
- |
- Forum
- |
- Blogs
- |
- Groups
- |
- Albums
- |
- Lekhini
- |
- Write in Telugu
- |
|

మేడం, ముందుగా హొం మినిస్టర్ గా నియమితులైన మీకు అభినందనలు,
మీ హయంలో మహిళలపై దాడులు తగ్గుముఖం పడతాయని ఆశించాం, కానీ ఆ అశ అడియాసే అయింది. జాతియ నేరాల నమోదు సంస్థ 2008 నివేదిక ప్రకారం, మహిళల పై జరుగుతున్న దాడుల్లో మన రాష్ట్రం అగ్ర భాగాన వుంది. 1,257 అత్యాచార సంఘటనలతో 8వ స్థానంలో, 1,396 అపహరణలతో 5 వ స్థానంలో వుంది. 556 వరకట్న నేరాలతో 4 వ స్థానంలో వుంది,
మీకు మరో సారి హొం మినిస్టర్ గా పనిచేసే అవకాశం లభించింది. దయచేసి ఇప్పుడైనా ఈ విషయం పై దృష్టి సారించండి. మహిళలకు రక్షణ కల్పించండి.

Reply With Quote
Bookmarks