చంద్ర బాబు కి ఇప్పుడు తెలంగాణా సమస్య ఎలా deal చేయాలో తెలియడం లేదు.ముందుకి వెళ్తే గొయ్య- వెనక్కి వెళ్తే నుయ్యి లాగా తెలంగాణా సమస్య తయారు ఐంది వారికి.చంద్ర బాబు కి తెలంగాణా సమస్య లో క్లారిటీ కూడా లేదు.
ఈ సంగతి వదిలేస్తే, పోనీ మిగిలిన విషయాలో ఎమన్నా క్లారిటీ ఉంద అంటే అది లేదు.
ఎప్పుడు, minorities, కుల రాజకీయాలు తప్పితే , రాష్ట్రం (అంటే ఆంధ్ర ) గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు.అన్ని KOTHA కాలేజీలు/VISWAVIDYALAYAALU/ తెలంగాణా కి వెళ్ళిపోయాయి.
- Home
- |
- News
- |
- Tv
- |
- Latest Videos
- |
- Featured Videos
- |
- Latest Galleries
- |
- Forum
- |
- Blogs
- |
- Groups
- |
- Albums
- |
- Lekhini
- |
- Write in Telugu
- |


Reply With Quote

Bookmarks