క్రోమా యొక్క ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ తో దసరాను వేడుక చేయండి : ఉత్సాహవంతమైన ఆఫర్లు మరియు వర్క్‌షాప్స్‌తో మీ కలలను సాకారం చేసుకోండి !

Related image

క్రోమా దసరా ఆఫర్లు అక్టోబర్‌ 05 2022 వరకూ క్రోమా స్టోర్లు మరియు క్రోమా డాట్‌ కామ్‌ వద్ద లభ్యమవుతాయి

చిన్నారులు కోసం అధీకృత గోలు మేకింగ్‌ వర్క్‌షాప్స్‌

పలు ఉత్పత్తి విభాగాల వ్యాప్తంగా ఆకర్షణీయమైన డీల్స్‌

సెప్టెంబర్‌ 2022 :  అత్యంత శుభప్రదమైన దసరా పండుగను పురస్కరించుకుని టాటా గ్రూప్‌కు చెందిన భారతదేశపు మొట్టమొదటి  మరియు అత్యంత నమ్మకమైన ఓమ్నీ ఛానెల్‌  ఎలకా్ట్రనిక్స్‌ రిటైలర్‌ క్రోమా  ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ను డిజిటల్‌ ఫిల్మ్‌, చిన్నారుల కోసం గోలు మేకింగ్‌ వర్క్‌షాప్‌తో పాటుగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్లు, రాయితీలను ప్రకటించింది. ఈ పండుగ ఆఫర్లు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణా లోని క్రోమా స్టోర్లతో పాటుగా క్రోమా వెబ్‌సైట్‌పై అక్టోబర్‌05, 2022 వరకూ లభించనున్నాయి.

ఈ పండుగ సీజన్‌ ఆఫర్లను గురించి శ్రీ అవిజిత్‌ మిత్రా, ఎండీ అండ్‌ సీఈఓ, క్రోమా–ఇన్ఫినిటీ రిటైల్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ఈ పండుగ సీజన్‌లో రెండంకెల వృద్ధి నమోదు  చేయగలమని ఆశిస్తున్నాము. దేశ వ్యాప్తంగా మా వినియోగదారులు అప్‌గ్రేడ్‌ చేసుకోగలరు.  అసాధారణ ఆఫర్లను, ఉత్సాహపూరితమైన గాడ్జెట్స్‌ను మేము తీర్చిదిద్దాము. ఈ పండుగ సీజన్‌లో మా వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని అన్నారు.

అంతేనా, క్రోమా ఇప్పుడు వదులుకోలేనట్టి ఆఫర్లను యాపిల్‌ ఉత్పత్తులపై అందిస్తున్నారు.  యాపిల్‌ ఐ ఫోన్‌ 13 ను 51,990 రూపాయల ప్రారంభ ధర తో  అందిస్తారు. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈను 19,990 రూపాయల  ప్రారంభ ధరతో లభిస్తున్నాయి.
ఈ ఆఫర్లలో భాగంగా వాషింగ్‌ మెషీన్‌, స్మార్ట్‌ ఎల్‌ఈడీలు సహా అన్ని ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌పై ఆఫర్లను అందిస్తున్నారు.
వీటితో పాటుగా ఎంపిక చేసిన బ్యాంకుల  కార్డు లపై 10% రాయితీ అందిస్తున్నారు. ఈ డీల్స్‌ను క్రోమా డాట్‌ కామ్‌ పై చూడవచ్చు.


 

More Press Releases