ఫొటోలు: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు

Related image

 ఫొటోలు:- ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తేది:15-08-2022. 
    
             

More Press Releases