Chandrababu: జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన చంద్ర‌బాబు

  • బుధ‌వారం టీడీపీ అధినేత జ‌న్మ‌దినం
  • చంద్ర‌బాబుకు బ‌ర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన జ‌గ‌న్‌
  • ప్ర‌తిగా జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెప్పిన చంద్ర‌బాబు
chandrababu thanked ys jagan on twitter

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబునాయుడు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదికగా జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెబుతూ చంద్ర‌బాబు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

బుధ‌వారం చంద్ర‌బాబు బ‌ర్త్ డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సీఎం జ‌గ‌న్‌... చంద్ర‌బాబుకు బ‌ర్త్ విషెస్ తెలుపుతూ నేటి మ‌ధ్యాహ్నం ఓ ట్వీట్ పెట్టారు. స‌ద‌రు గ్రీటింగ్స్‌ను స్వీక‌రించిన చంద్ర‌బాబు... తాజాగా త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పిన జ‌గ‌న్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

More Telugu News