Kajal Agarwal: హీరోయిన్ కాజ‌ల్ సీమంతం ఫొటోలు వైర‌ల్

  • భ‌ర్త‌ గౌతమ్ కిచ్లుతో పాటు కుటుంబస‌భ్యులతో ఫొటోలు
  • త్వరలోనే తొలి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌నున్న కాజ‌ల్
  • పెళ్లి త‌ర్వాత కూడా ప‌లు సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న హీరోయిన్
Actress Kajal Aggarwal shares her baby shower pics

హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ‌ర్భందాల్చిన విష‌యం తెలిసిందే. తాజాగా, ఆమె సీమంతం వేడుక జ‌రిగింది. త‌న భ‌ర్త‌ గౌతమ్ కిచ్లుతో పాటు కుటుంబస‌భ్యులు, బంధువుల‌తో ఆమె ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. త్వరలోనే కాజ‌ల్ తొలి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌నుంది. కాగా, కాజ‌ల్ అగ‌ర్వాల్ నటించిన‌ ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే, హే సినామిక సినిమాలోనూ దుల్కర్ సల్మాన్ సరసన కాజ‌ల్ న‌టించింది. ఈ సినిమా వ‌చ్చేనెల 3న విడుద‌ల కానుంది.  

                   
                  

More Telugu News