Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో కల్వర్టును ఢీకొన్న గ్యాస్ సిలిండర్ల లారీ.. రోడ్డుపై పడిన ఫుల్ సిలిండర్లు

  • ప్రకాశం జిల్లా బల్లిపల్లి సమీపంలో ప్రమాదం
  • కల్వర్టు కింద వాగులోనూ పడిన గ్యాస్ సిలిండర్లు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
Lorry Carrying Gas Cylinders Hit Culvert

గ్యాస్ సిలిండర్ల లోడుతో వేగంగా వెళ్తున్న లారీ.. కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులోని సిలిండర్లన్నీ కల్వర్టు కిందనున్న చిన్న వాగులో, రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలం బల్లిపల్లి సమీపంలో జరిగింది. పడిపోయన సిలిండర్లలో గ్యాస్ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News