RGV: దేవుడి కరోనా... వైరస్ భూతంపై వర్మ పాడిన పాట ఇదిగో..!

  • సిరాశ్రీ రచనలో కరోనాపై గీతం
  • డీఎస్సార్ సంగీతం
  • వైరల్ అవుతున్న వీడియో సాంగ్ 
RGV sings corona song

ఏ అంశంపై ఎలాగైనా స్పందించగల దిట్ట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన కరోనా వైరస్ పై 'దేవుడి కరోనా' అంటూ ఓ పాట పాడారు. దేవుడ్ని నేను దేవుడ్ని అంటూ వర్మ పాడిన పాట వైరల్ గా మారింది. ఈ పాటను సిరాశ్రీ రచించారు. ఓ సినిమా పాట తరహాలో సాగే ఈ సాంగ్ కు డీఎస్సార్ మ్యూజిక్ అందించారు. ఈ పాటలో వర్మతో పాటు డీఎస్సార్ కూడా గొంతు కలిపినట్టు తెలుస్తోంది.

More Telugu News