: రిలయన్స్ జియో ఫోన్ ఫీచర్స్ ఇవే!



జియో ఫీచర్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఈ ఫోన్ ను ఆయన 'ఇండియాకా స్మార్ట్ ఫోన్' అంటూ సంబోధించారు. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే...

  • 2.4 ఇంచుల స్క్రీన్. 
  • ఆల్ఫాన్యూమరిక్ కీ ప్యాడ్. 
  • టార్చ్ లైట్ కోసం ప్రత్యేక బటన్. 
  • హెడ్ ఫోన్ జాక్. 
  • మైక్రోఫోన్, స్పీకర్. 
  • ఎఫ్ ఎం రేడియో. 
  • ఎక్స్ పాండబుల్ మెమొరీ కార్డ్ స్లాట్. 
  • 4-వే నావిగేషన్. 
  • అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. 
  • వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఫోన్ ను ఆపరేట్ చేయవచ్చు. 
  • ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసే అవకాశం. 
  • జియో యాప్స్ అన్నీ ప్రీలోడ్ అయి ఉంటాయి. 
  • జియో సినిమా యాప్ తో సినిమాలు చూసే అవకాశం.

More Telugu News