: బాలీవుడ్ భామ దీపికకు మరో అరుదైన గౌరవం!

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనేకు మరో అదుదైన గౌరవం దక్కింది. అకాడెమీ సభ్యురాలిగా ఆమె నామినేట్ అయింది. అస్కార్ అవార్డులను అందించే అకాడెమీలో జాయిన్ కావాలంటూ ఇన్విటేషన్లు వచ్చిన ఇతర బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, గౌతమ్ ఘోష్, బుద్దదేవ్ దాస్ గుప్తా, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ లు కూడా ఉన్నారు. అకాడమీ మెంబర్ గా ఎంపిక కావడం పట్ల దీపిక సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవం అని ట్వీట్ చేసింది. 

More Telugu News