: కాస్త పెరిగాయి... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు!

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.91, డీజిల్ - రూ. 54.70
కోల్ కతా: పెట్రోలు - రూ. 67.38, డీజిల్ - రూ. 57.44
ముంబై: పెట్రోలు - రూ. 73.25, డీజిల్ - రూ. 58.22
చెన్నై: పెట్రోలు - రూ. 66.36, డీజిల్ - రూ. 57.67
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.89, డీజిల్ - రూ. 59.57

More Telugu News