: మళ్లీ పెరిగింది... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో అందుకు అనుగుణంగా ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.65, డీజిల్ - రూ. 54.32
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.58, డీజిల్ - రూ. 56.61
ముంబై: పెట్రోలు - రూ. 74.86, డీజిల్ - రూ. 59.69
చెన్నై: పెట్రోలు - రూ. 65.05, డీజిల్ - రూ. 57.19
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.61, డీజిల్ - రూ. 59.16

More Telugu News