: స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో, ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోలుపై 5 పైసల వరకు, డీజిల్ పై 3 పైసల వరకూ ధరలను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.08, డీజిల్ - రూ. 53.44
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.14, డీజిల్ - రూ. 55.74
ముంబై: పెట్రోలు - రూ. 74.30, డీజిల్ - రూ. 58.76
చెన్నై: పెట్రోలు - రూ. 65.46, డీజిల్ - రూ. 56.25
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.01, డీజిల్ - రూ. 58.21

More Telugu News