: మరికాస్త ఊరట... నేటి 'పెట్రో' ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో, ఇండియాలో పెట్రోలు ధర 16 పైసల వరకూ, డీజిల్ ధర 8 పైసల వరకూ తగ్గింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.31, డీజిల్ - రూ. 53.46
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.32, డీజిల్ - రూ. 55.61
ముంబై: పెట్రోలు - రూ. 74.56, డీజిల్ - రూ. 58.80
చెన్నై: పెట్రోలు - రూ. 65.74, డీజిల్ - రూ. 56.30
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.26, డీజిల్ - రూ. 58.17

More Telugu News