: ఇంకాస్త తగ్గింది... నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

రోజువారీ 'పెట్రో' ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. పెట్రోలు ధరలు 16 పైసలు, డీజిల్ ధరపై 9 పైసల వరకూ తగ్గించాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.55, డీజిల్ - రూ. 53.53
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.51, డీజిల్ - రూ. 55.69
ముంబై: పెట్రోలు - రూ. 74.79, డీజిల్ - రూ. 58.88
చెన్నై: పెట్రోలు - రూ. 65.98, డీజిల్ - రూ. 56.38
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.51, డీజిల్ - రూ. 58.26

More Telugu News