: నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

రోజువారీ 'పెట్రో' ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.71, డీజిల్ - రూ. 53.61
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.64, డీజిల్ - రూ. 55.77
ముంబై: పెట్రోలు - రూ. 74.95, డీజిల్ - రూ. 58.97
చెన్నై: పెట్రోలు - రూ. 66.15, డీజిల్ - రూ. 56.47
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.68, డీజిల్ - రూ. 58.34

More Telugu News