: ఖాళీ కుర్చీని పోస్ట్ చేసి... దాసరికి సంతాపం తెలిపిన రాంగోపాల్ వర్మ!

ట్విట్ట‌ర్‌కి గుడ్ బై చెప్పేసి ఇన్‌స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు అందులో త‌న అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ఇన్‌స్టాగ్రాంలో 33,112 మంది ఫాలోవ‌ర్లను సంపాదించుకున్నారు. త‌న వెబ్ సిరీస్ ‘గన్స్ అండ్ థైస్’ విశేషాల గురించి ఆయన అధికంగా పోస్టులు చేస్తున్నారు. కాగా, వర్మ ఈ రోజు దాస‌రి నారాయ‌ణరావుకి సంతాపం తెలిపారు. డైరెక్ట‌ర్ అని రాసి ఉన్న‌ ఒక ఖాళీ కుర్చీని పోస్ట్ చేసిన వ‌ర్మ‌.. ఆ కుర్చీకి దాస‌రి గుర్తింపు తీసుకొచ్చార‌ని అన్నారు. దాస‌రి మ‌ళ్లీ జ‌న్మించి, ఆ కుర్చీలో మళ్లీ కూర్చోవాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

A post shared by RGV (@rgvzoomin) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-05-30T15:55:22+00:00">May 30, 2017 at 8:55am PDT</time>

More Telugu News