: 'పొలిటికల్‌ పంచ్‌' అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌

పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత ఎమ్మెల్యేనైన తనను కించపరిచే విధంగా పోస్టింగ్ పెట్టారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏప్రిల్ 19న రవికిరణ్ పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కేసు విచారణ అనంతరం రవికిరణ్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు రవికిరణ్ ను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. 

More Telugu News