: బిల్లు కట్టలేదట... ఏపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కరెంట్ కట్!

హైదరాబాద్ లోని ఏపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కరెంట్ కట్ చేశారు. రూ.12 లక్షలు బకాయి ఉండటంతో విద్యుత్ నిలిపి వేసినట్టు సంబంధిత అధికారుల సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News