: ఫీజుల పెంపు నేపథ్యంలో... పంజాబ్ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత!

ఛండీగఢ్ లోని పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఫీజులను పెంచుతూ ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిని విద్యార్థులు వ్యతిరేకించారు. యాజమాన్యం దిగిరాకపోవడంతో ఆందోళనకు దిగారు. క్యాంపస్ లోని ఆస్తుల ధ్వంసానికి పూనుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిపై లాఠీ చార్జ్ కు దిగారు. దీంతో విద్యార్ధులు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఎప్పుడేం జరుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 

More Telugu News