: ఆశిష్ నెహ్రాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

టీమిండియా ప్రస్తుత సీనియర్ ఆటగాడు ఆశిష్ నెహ్రా విలక్షణమైన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. కనీసం స్మార్ట్ ఫోన్ వాడేందుకు కూడా నెహ్రా ప్రయత్నించడంటే అతను ఎంతటి విలక్షణమైన మనిషో ఊహించవచ్చు. అంతే కాకుండా సీనియర్ కావడంతో నెహ్రా అంటే జట్టులో అందరికీ గౌరవం. దీంతో నెహ్రాను వినోదాత్మకమైన అంశాల్లో ఎవరూ బలవంతంగా ఇన్ వాల్వ్ చెయ్యరు. తాజాగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీపై విజయం సాధించిన అనంతరం యువీ, ధావన్ లు హోటల్ లో సందడి చేశారు. ఈ సందడిలో ఆశిష్ నెహ్రాను కూడా భాగం చేశారు. విజయోత్సవంలో యువీ, ధావన్ హోటల్ లో డాన్స్ చేశారు. ఆ డాన్స్ లో ఆశిష్ నెహ్రా కూడా పాలుపంచుకున్నాడు. ఈ వీడియోను ధావన్ తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేయగా, నెహ్రా డ్యాన్ చేశాడంటూ అభిమానులు ఆసక్తిగా దానిని వీక్షిస్తున్నారు... ఆ వీడియోను మీరు కూడా వీక్షించవచ్చు.

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-06T12:24:17+00:00">Apr 6, 2017 at 5:24am PDT</time>

More Telugu News