: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన: ఉత్త‌మ తెలుగు చిత్రం ‘పెళ్లి చూపులు’.. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం 'శతమానం భవతి'!

ఈ రోజు ఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో 64వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ఉత్త‌మ హిందీ చిత్రంగా నీర్జా, ఉత్త‌మ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు అవార్డులు సాధించాయి.

 ఉత్త‌మ‌ న‌టుడు- అక్ష‌య్ కుమార్ (ర‌ుస్తుం)
 ఉత్త‌మ‌ న‌టి-సుర‌భి ల‌క్ష్మి
 ఉత్త‌మ నృత్య‌ద‌ర్శ‌కుడు- రాజు సుంద‌రం (జ‌న‌తా గ్యారేజ్‌)
 ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- బాపు ప‌ద్మ‌నాభ (అల్ల‌మ‌-క‌న్న‌డ‌)
 ఉత్త‌మ మాటల రచయిత - త‌రుణ్ భాస్క‌ర్ (పెళ్లిచూపులు)
 ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌- శివాయ్
 ఉత్త‌మ క‌న్న‌డ చిత్రం- రిజ‌ర్వేష‌న్
 ఉత్త‌మ సామాజిక చిత్రం- పింక్
 ఉత్త‌మ త‌మిళ చిత్రం-జోక‌ర్
 ఉత్తమ ఫైట్ మాస్టర్- పీటర్ హెయిన్స్ (పులి మురుగన్)
 ఉత్త‌మ స‌హాయ‌న‌టి- జైరా వసీం
 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- శతమానం భవతి





  

More Telugu News