Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,200, విజయవాడలో రూ.29,200,  ప్రొద్దుటూరులో రూ.29,300, ముంబైలో రూ.28,895గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,610, విజయవాడలో రూ.27,100, ప్రొద్దుటూరులో రూ.27,150, చెన్నైలో రూ.27,730, ముంబైలో రూ.28,745గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,800, విజయవాడలో రూ.41,500,  ప్రొద్దుటూరులో రూ.41,700, ముంబైలో రూ.41,660 వద్ద ముగిసింది.

More Telugu News