: చర్మ వ్యాధే ఆమెకు ప్ల‌స్ పాయింట్‌.. ఇప్పుడామె సోష‌ల్ మీడియా రాణి!

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఆష్‌ సోటో అనే యువ‌తి త‌న మైన‌స్ పాయింట్‌నే ప్ల‌స్ పాయింట్‌గా మార్చుకొని ఇప్పుడు సోష‌ల్ మీడియా రాణిగా మారింది. ఆమె ఒంటి నిండా బొల్లి వ్యాధితో బాధపడుతోంది. అయిన‌ప్ప‌టికీ ఆమెలో ఆత్మ‌విశ్వాసం స‌న్న‌గిల్లలేదు. 12వ ఏటనే ఆమె బొల్లి వ్యాధికి గురై, చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడ‌డంతో ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయింది. ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డంతో బాధ‌ప‌డిపోయేది. తాను ఎక్క‌డ‌కు వెళ్లినా అందరూ వింతగా చూస్తున్నార‌ని బాధ‌ప‌డిపోయేది. అయితే బాధపడుతూ కూర్చుంటే తనకున్న వ్యాధి త‌గ్గ‌దుక‌దా అని ఆలోచించింది. ఏదైనా ఒక‌టి విభిన్నంగా చేసి అంద‌రికీ స్ఫూర్తిగా నిల‌వాల‌ని భావించింది. త‌న‌ శరీరంపై ఉన్న తెల్లమచ్చలను ఒకదానికొకటి కలుపుతూ వివిధ దేశాల చిత్రపటాలు త‌న చ‌ర్మంపైనే గీయించింది.

రకరకాల బొమ్మలను కూడా గీయించి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు పోస్ట్ చేసింది. నెటిజన్ల నుంచి ఆమె ఫొటోల‌కు భారీగా స్పందన వచ్చింది. ఆమె ఫాలోవ‌ర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఓ సెల‌బ్రిటీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆమె చుట్టూ చేరి ఆటోగ్రాఫ్ కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఆమె ఒంటిపై ఉన్న బొల్లే ఆమెకు ఇప్పుడు ఆభ‌ర‌ణాల్లా ఉన్నాయి.

Beauty begins the moment you decide to accept yourself for who you are and what you look like, believe in yourself always and if no one reminded you today, you are beautiful. One of my biggest insecurities was having #vitiligo on my arms, that's the first thing people would notice but now I see it as having natural sleeves and now I let them stare because I'm my own kind of different and I love it more and more everyday ⚡️

A post shared by Ash Soto (@radiantbambi) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2016-12-23T23:59:26+00:00">Dec 23, 2016 at 3:59pm PST</time>

More Telugu News