: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ కి పితృవియోగం

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ కు పితృవియోగం కలిగింది. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్ మృతి చెందారు. దీంతో ఐశ్వర్యా రాయ్ కుటుంబం, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నివాసంలో విషాదం నెలకొంది. కృష్ణరాజ్ రాయ్ గత కొంతకాలంగా ఆసుపత్రికి పరిమితం కావడంతో ఆయన అల్లుడు అభిషేక్ బచ్చన్ ఆయన యోగక్షేమాలు స్వయంగా చూశారు. ఆసుపత్రిలోనే ఆయన కొన్ని రోజులు ఉన్నారు.  

More Telugu News