Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.29,100,  ప్రొద్దుటూరులో రూ.29,150గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర విజయవాడలో రూ.27,000, ప్రొద్దుటూరులో రూ.26,960, చెన్నైలో రూ.27,550గా ఉంది. వెండి కిలో ధర విజయవాడలో రూ.41,000,  ప్రొద్దుటూరులో రూ.41,000, చెన్నైలో రూ.43,800 వద్ద ముగిసింది.

More Telugu News