: 5 రాష్ట్రాల ఎన్నికల లేటెస్ట్ ట్రెండ్స్ ఇవిగో!

ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఈ విధంగా వున్నాయి.

*  ఉత్తరప్రదేశ్:
మొత్తం స్థానాలు 403 - ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 217
బీజేపీ - 139, సమాజ్ వాదీ, కాంగ్రెస్ - 47, బీఎస్పీ - 31, ఇతరులు - 8
*  పంజాబ్:
మొత్తం స్థానాలు 117, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 45
కాంగ్రెస్ - 24, అకాలీదళ్, బీజేపీ - 6, ఆప్ 15
*  ఉత్తరాఖండ్:
మొత్తం స్థానాలు 70, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 9
బీజేపీ - 6, కాంగ్రెస్ - 3
*  మణిపూర్:
మొత్తం స్థానాలు 60, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 10
బీజేపీ - 3, కాంగ్రెస్ - 6, ఇతరులు -1
*  గోవా:
మొత్తం స్థానాలు 40, ఫలితాల ట్రెండ్స్ వెల్లడైనవి 7
బీజేపీ - 4, కాంగ్రెస్ 3

More Telugu News