Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,430, విజయవాడలో రూ.29,500, ముంబైలో రూ.29,185గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,840, విజయవాడలో రూ.27,400,  చెన్నైలో రూ.27,940, ముంబైలో రూ.29,035గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.42,700, విజయవాడలో రూ.43,000,  చెన్నైలో రూ.45,400, ముంబైలో రూ.42,840 వద్ద ముగిసింది.

More Telugu News