: సముద్రతీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి కళేబరం... ఆసక్తిగా వీక్షిస్తున్న సందర్శకులు

ఫిలిప్పీన్స్ సముద్ర తీరానికి ఓ వింత జీవి కళేబరం కొట్టుకొచ్చి ఆసక్తి రేపుతోంది. భారీగా ఉన్న దీనిని చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. హాలీవుడ్ సినిమా 'ది లాస్ట్ ఎయిర్ బెండర్' సినిమాలో హీరో సముద్రాన్ని దాటేందుకు ఉపయోగించే జంతువు తరహాలో ఉన్న ఈ జంతు కళేబరం ఈ నెల 22న కొట్టుకొచ్చింది. దీనిని కొంత మంది సముద్రపు ఆవుగా పేర్కొంటుండగా, మరికొందరు మరణించి, శిథిలావస్థలో ఉన్న వేల్ అని పేర్కొంటున్నారు.  

More Telugu News