: 'మందు సీను' కోసం నిజంగానే మందు కొట్టిన హన్సిక!

అందాల భామ హన్సిక ఫుల్లుగా తాగి షూటింగ్ లో పాల్గొంది. వివరాల్లోకి వెళ్తే, 'బోగస్' చిత్రంలో  హన్సికపై ఓ డ్రింకింగ్ సీన్ ఉందట. ఆ సీన్ ను పండించడం కోసం హన్సిక ఏకంగా నిజంగానే మద్యం తాగి సెట్ కు వెళ్లిందట. మద్యం మత్తులో కొంచెం రచ్చ చేసినా, సీన్ మాత్రం అద్భుతంగా వచ్చిందని దర్శకనిర్మాతలు ఖుషీ అయ్యారట. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత కూడా తన డ్రింకింగ్ సీన్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, హన్సిక చాలా ఆనందపడుతోంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, జయం రవి తదితరులు నటించారు. 

More Telugu News