ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎయిర్ ఇండియాలోని ముందు సీట్లు ఇకపై వీరికే!

Thu, Jan 12, 2017, 11:22 AM
మహిళా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలను గౌరవించాలనే భారతీయ సంప్రదాయం ప్రకారం... విమానంలోని ముందు ఆరు వరుసల సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని త్వరలోనే నేషనల్ క్యారియర్లలో అమలు చేయనుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ సీట్లను మహిళలకు కేటాయించనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. మహిళల కోసం విమానాల్లో ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తుండటం ప్రపంచంలో ఇదే తొలిసారి.
X

Feedback Form

Your IP address: 54.205.173.230
Articles (Latest)
Articles (Education)