kites: హైద‌రాబాద్‌ రోడ్లపై ప‌తంగులు ఎగుర‌వేయ‌కూడ‌దు: ఆదేశాలు జారీ

సంక్రాంతి స‌మీపిస్తుండ‌డంతో పండుగ సంద‌ర్భంగా ఎగ‌ర‌వేసే గాలిప‌టాల అంశంలో ఈ రోజు హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ప‌లుకార‌ణాల వ‌ల్ల‌ నగరంలోని ర‌హ‌దారుల‌పై ఈ నెల 14,15 తేదీల్లో పతంగుల ఎగరవేతను నిషేధిస్తున్నట్టు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌తో తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు.

More Telugu News