: పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల తేదీల వివరాలు

ఉత్తరప్రదేశ్ లో 403, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణిపూర్ లో 60, గోవాలో 40 అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించింది. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని పేర్కొంది.

గోవా షెడ్యూల్:
నోటిఫికేషన్: జనవరి 11
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 18
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: జనవరి 19
నామినేషన్ల విత్ డ్రా: జనవరి 21
ఎన్నికలు: ఫిబ్రవరి 4  

పంజాబ్ షెడ్యూల్:
నోటిఫికేషన్: జనవరి 11  
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 18
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: జనవరి 26
నామినేషన్ల విత్ డ్రా: జనవరి 28
ఎన్నికలు: ఫిబ్రవరి 4  

ఉత్తరాఖండ్ షెడ్యూల్:
నోటిఫికేషన్: జనవరి 20  
నామినేషన్లకు ఆఖరి తేదీ: జనవరి 27
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: జనవరి 28
నామినేషన్ల విత్ డ్రా: జనవరి 30
ఎన్నికలు: ఫిబ్రవరి 15  

మణిపూర్ షెడ్యూల్ (2 దశల్లో):
మొదటి దశ - 38 అసెంబ్లీలు
నోటిఫికేషన్: ఫిబ్రవరి 8  
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 15
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 16
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 18
ఎన్నికలు: మార్చి 4  
రెండవ దశ - 22 అసెంబ్లీలు
నోటిఫికేషన్: ఫిబ్రవరి 11  
నామినేషన్లకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 18
నామినేషన్ల స్క్రూటినీ ముగింపు: ఫిబ్రవరి 20
నామినేషన్ల విత్ డ్రా: ఫిబ్రవరి 22
ఎన్నికలు: మార్చి 8  

More Telugu News