: ప్రపంచంలోని టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే!

ప్రస్తుత కాలంలో జనాలకు అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్ ఉన్నది స్మార్ట్ ఫోన్ల పైనే అంటే అతిశయోక్తి కాదు. ఏది లేకున్నా పర్వాలేదు... చేతిలో ఓ మాంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనుకుంటుంటారు చాలా మంది. తోటి మనిషి కంటే కూడా స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువ సమయం గడిపే రోజులు వచ్చేశాయి. ఈ క్రమంలో, మార్కెట్లోకి ఏ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినా, వాటి గురించి సర్చ్ చేయడం, వాటి వివరాలు తెలుసుకోవడం పరిపాటి అయిపోయింది. జనాల జీవితాలతో ఇంతగా ముడిపడిపోయాయి స్మార్ట్ ఫోన్లు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీ ఫోన్లు ఎక్కువ మంది మనసులను దోచుకున్నాయో ఓ లుక్కేద్దాం.

  • స్మార్ట్ ఫోన్లలో తిరుగులేని స్థానం శాంసంగ్ దే. మార్కెట్ లో శాంసంగ్ ది 21 శాతా వాటా ఉంది.  
  • యాపిల్ 
  • హువాయ్. ఈ కంపెనీ ఫోన్లలో మిడ్ రేంజ్ ఫోన్లు బాగా అమ్ముడుబోతున్నాయి. 
  • ఒప్పో
  • వివో
  • వన్ ప్లస్
  • జియోమి 
  • లెనొవో
  • ఎల్జీ
  • సోనీ

More Telugu News