Tirumala: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 7 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు వెలుపల బారులు తీరారు.  

More Telugu News