: నోట్ల రద్దుపై స్పందించేందుకు నిరాకరించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

పెద్దనోట్ల రద్దుపై స్పందించేందుకు  మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. రాజమహేంద్రవరంలోని ఒక వివాహా వేడుకకు హాజరైన ఆయన్ని మీడియా ఈ విషయమై ప్రశ్నించింది. తాను రాజకీయాల్లో లేనని, ఈ విషయమై తాను స్పందించనని చెప్పారు. ‘మీరు జనసేన పార్టీలో చేరతారని, బీజేపీ లో చేరరని ...’ అని ప్రశ్నించిన విలేకరికి ఆయన సమాధానమిస్తూ.. ఆ విషయాలు ‘నేనేమీ చెప్పలేదు కదా!’ అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

More Telugu News