: నాన్న ఆరోగ్యం బాగానే ఉంది..మరో రెండు రోజుల్లో ఇంటికి వస్తారు: స్టాలిన్

డీఎంకే అధినేత, తన తండ్రి అయిన కరుణా నిధి ఆరోగ్యం బాగానే ఉందని, త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారని స్టాలిన్ అన్నారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి అంబళగన్ పుట్టినరోజు వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం  స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, మరో రెండు రోజుల్లో కరుణానిధి ఇంటికి వస్తారని చెప్పారు. కాగా, అంబళగన్ కు కరుణానిధి ఆసుపత్రి నుంచే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

 

More Telugu News