: సోషల్ మీడియాలో లీకైన హాలీవుడ్ నటి నగ్న ఫొటోలు

హాలీవుడ్ నటి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేం మ్యాసీ విలియమ్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 19 ఏళ్ల ఈ అమ్మడి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, తన ఫొటోలను కొన్నింటిని ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చి, వైరల్ అయ్యాయి. ఓ రాయిపై నిలబడి టాప్ లెస్ గా పోజు ఇచ్చినట్టుగా ఆ ఫొటోలు ఉన్నాయి. ఆమె పక్కన మరో ఇద్దరు స్నేహితురాళ్లు కూడా ఉన్నారు. ఆ ఫొటోలను చూసిన ఆమె ప్రతినిధులు అవి ఒరిజినల్ ఫొటోలే అని తెలిపారు. అయితే, వ్యక్తిగత అకౌంట్ లో ఉన్న ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయో మాత్రం తెలియడం లేదని వారు చెప్పారు. ఈ ఫొటోలు లీక్ కావడంతో మ్యాసీ చాలా ఇబ్బంది పడుతోందట.

More Telugu News