: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,650, ప్రొద్దుటూరులో రూ.28,750, ముంబైలో రూ.28,445గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,070, ప్రొద్దుటూరులో రూ.26,670, ముంబైలో రూ.28,295గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,200, ప్రొద్దుటూరులో రూ.40,800, ముంబైలో రూ.41,330 వద్ద ముగిసింది.

More Telugu News